గృహలక్ష్మి పథకం బీసీ బందు పథకం దళిత బంధు పథకం పట్ల ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గారి ఏక పక్షం మొండి వైఖరి నశించాలి- కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం బయ్యారం మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మహబూబాబాద్ జిల్లా వైస్ చైర్మన్ భానోతు రాము నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తమ్మిశెట్టి రాందాస్ గిరిజన సంఘం నాయకులు భూక్య రవి నాయక్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భానోతు సుధాకర్ నాయక్ ...
October 10, 2023
0
Tags
