రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 9 (నమస్తే న్యూస్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రామ సహాయం నరేష్ రెడ్డి సహకారంతో కాకరవాయి గ్రామంలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపితం చేసి మహిళా స్వశక్తితో నిలబడేలా చేయాలని లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలుచేస్తుంది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆర్థిక సహాయం అందిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తుంది ఈ క్రమంలో కాకరవాయి గ్రామంలో ప్రగతిశీల మహిళా పొదుపు సంఘానికి ఎస్ హెచ్ జి ఆధ్వర్యంలో మహిళా సంఘానికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రేషన్ దుకాణం కాకర వైట్ టు నెంబర్ 2238029 రేషన్ షాప్ ను ప్రారంభించుకోవడం జరిగింది కాకరవాయి వన్ రేషన్ షాప్ డీలర్ దంతాల బాలరాజు గ్రామ దీపికలు గుండ సువర్ణ కొత్తపల్లి లలిత సమైక్య అధ్యక్షురాలు కొత్తపల్లి ప్రవళిక ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కట్కూరు శ్రీనివాస్ రెడ్డి మోరపాక నాగయ్య ఎస్ వి జి ఎస్ టెంపుల్ చైర్మన్ గుండాల లింగయ్య కొత్తపల్లి మల్లయ్య గుండెబోయిన శ్రీశైలం కృష్ణ భువనగిరి మాధవరావు ప్రగతిశీల పొదుపు సంఘం ఫస్ట్ లీడర్ పడకంటి ఉమా సెకండ్ లీడర్ పసునూటి స్వప్న అబ్రపురి సంధ్యారాణి మడికంటి కవిత పద్మ సునీత కట్కూరి జోష్ణ గౌరబోయిన విజయ కొత్తపల్లి ఉష కొత్తపల్లి హరీష్ నల్లగట్టు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


