రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 8 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసే బదిలీపై వెళ్లి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న వి రమాదేవి కి స్వీట్స్ తినిపించి అభినందించారు.ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన బాధ్యతలు మరింత మరింత సమర్థవంతంగా సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హరీష్ టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీ సభ్యులు పప్పుల శ్రీనివాసరావు రైటర్ నాగేశ్వరరావు కంప్యూటర్ ఆపరేటర్ బి కిషన్ కానిస్టేబుల్ రామ్మూర్తి ప్రసాద్ సునీత తదితరులు పాల్గొని రమాదేవికి అభినందనలు తెలియజేశారు.

