పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి:
మానుకోట జిల్లా అధ్యక్షులు గంగాధర్ సిద్ధూ.
తొర్రూర్, జూలై 09, నమస్తే న్యూస్
పెండింగ్ లో 11 వేల కోట్ల స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని తొర్రూరు పట్టణ కేంద్రంలో TRVS ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా TRVS జిల్లా అధ్యక్షుడు గంగాధరీ సిద్దు మాట్లాడుతూTRVS ఆధ్వర్యంలో విద్యార్థులతో మహాధర్నా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ తొర్రూర్ మున్సిపాలిటీ లోని అన్ని కళాశాల విద్యార్థులతో ఏదైతే పెండింగ్ లో ఉన్న 11000కోట్ల స్కాలర్షిప్ మరియు రియాన్బాస్ మెంట్ ని విడుదల చేయాలని (టి ఆర్ వి ఎస్) తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని వారు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే 11 వేల కోట్ల స్కాలర్షిప్ మరి ఫీజు రీయింబర్స్మెంట్ నీ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని కోరారు ఈ యొక్క రేవంత్ సర్కార్ మరి విద్యార్థులకు ఏనాడు కూడా విద్యార్థుల పట్ల ఆలోచించలేదని విద్యార్థులకు ఏనాడు కూడా న్యాయం న్యాయం జరిగేలా ఆలోచించలేదని ఇలానే ప్రభుత్వం స్పందించకుండా ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు ఉతికృతం చేస్తామని వారన్నారు ఈ యొక్క ధర్నా తొర్రూర్ టి ఆర్ వి ఎస్ మండల అధ్యక్షులు విశ్వాస్,రవి, సాయి,శ్రీకాంత్,మహేష్, గణేష్,ప్రియా,సోనీ, యామిని,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

