రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 27 (నమస్తే న్యూస్ )
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ కోరారు ఈ ధర్నాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులకు జోనల్ ఇన్చార్జిలకు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఓట్ల చోరి వ్యవహారంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ తీసుకొన్న వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ
సెప్టెంబర్ 28 న ఉదయం 10.00 గంటలకు ఖమ్మం కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట నిరసన ధర్నా ఏ ఐ సి సి ఆదేశానుసారం, దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా లోక్ సభ ప్రతి పక్షనేత శ్రీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు,తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ తీసుకొన్న వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రేపు ది 28-09-2026 (సోమవారం)న ఉదయం 10.00 గంటలకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ కోరారు
