బీజేవైఎం నల్గొండ జిల్లా యువ నాయకులు అక్కేనపల్లి సైదులు ఆధ్వర్యంలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువకులు పెద్దలు మహిళలు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెవైయం నల్లగోండ జిల్లా యువ మొర్చ అధ్యక్షులు కంబాల పల్లి సతీష్ యాదవ్, నల్లగోండ బిజెపి ఉపాధ్యక్షులు మైల నరసింహ, బిజెపి నల్లగోండ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏల్ల సంజీవరెడ్డి, జయరపు రామ కృష్ణ,బిజెపి రాష్ట్ర నాయకులు కన్నేగంటి వేంకటేశ్వర చారి, మాజీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ,మండల కార్యదర్శి భాత్క నరేష్,రేపాక లింగుస్వామి, బిజెపి సీనియర్ నాయకులు.డోగుపర్తి సుభాష్,కొమ్ము యాదయ్య, సిందం లింగయ్య, ఏలూరి రవి, యాదాసు లక్ష్మణ్,కూనూరు సుధాకర్,గుండాల అంజయ్య గౌడ్,కొడారి వెంకటేష్ యాదవ్, మెడబోయిన ఉపేందర్,మందడి శ్రీధర్ రేడ్డి,సింగం లింగుస్వామి,గజం సత్యం,ఎలే వేంకటనర్సయ్య,జల్లా లక్ష్మీనారాయణ.బడూగు యాదగిరి,అప్పం లక్ష్మనర్సయ్య, తిరుమలేష్,యువ మొర్చ నాయకులు దావనూరి అజయ్,నూకలి సైదులు,రేఖ నరసింహ, సంతోష్. సురేష్. సుధీర్ పరిమేష్.సైదులు. అజయ్.శివ .శేఖర్.అరవింద్.రాము.కూనూరు నవీన్. సింగం మత్స్య గిరి. షోషబోయిన మాధవ్ యాదవ్.ఎర్రబోయిన వేంకటేష్. సల్ల కార్తిక్.చేరుకు గణేష్.బైరు వేంకన్న.అక్కేనపల్లి రాంబాబు.పెద్దలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
