మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాచనపల్లి కోయగూడెం గ్రామ ల మధ్య ప్రవహిస్తున్న పది పంపుల చింత రేవ్ వాగు ప్రవహిస్తున్నదని ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి గతంలో యాక్టివేషన్ చేయడం జరిగినది.అందులో భాగంగా ఈ రోజుఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం పంది పంపుల చింత రేవు వాగు పై నాలుగు కోట్ల వెయ్యం నూతనంగా బ్రిడ్జి నిర్మాణం నికి సంబంధిత అధికారులు స్థలానికి వచ్చి పొడువు,వెడల్పు ఎంత,సాల్ట్ టెస్ట్ చేయాలని వాగుకు ఓటర్ లెవెల్లో, ఏ లెవెల్లో నిర్మించాలి.ఎంత ఎత్తులో నిర్మించాలి అని వచ్చిన అధికారులు SE ,DE,AE,EE సంబంధిత అధికారులు టెస్టింగ్ చేసి ఆ బ్రిడ్జి త్వరలో ప్రారంభం చాలని గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్షిక రాజు షేక్.యూసఫ్,బానోతు రాంబాబు, నునావత్ కిషన్ నునావత్ సక్రు, ఇర్ప పొటయ్య, గ్రామ పెద్దలు, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

