సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ నెహ్రూ నాయక్.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 9 ( నమస్తే న్యూస్)
సేవాలాల్ సేన 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షులు గుగులోతు నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేనే వ్యవస్థాపక అధ్యక్షులు ధరావత్ ప్రేమ్ చందు నాయక్ సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షులు ఇంగోత్ రాంబాబు నాయక్ సేవాలాల్ సేన రైతు రాష్ట్ర అధ్యక్షులు భూక్య బద్రు నాయక్ సేవాలాల్ సేన సేవాలాల్ మహారాజ్ లా ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంతొ పాటు బంజారా సమాజం అక్కులు సంక్షేమం కోసం సేవాలాల్ సేన నిరంతరం పనిచేస్తుందని సేవాలాల్ సేన సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షులు గుగులోత్ నెహ్రూ నాయక్ సేవాలాల్ సేన నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం మండలం గ్రామపంచాయతీ సర్పంచ్ దరావత్ సుజాత నరసింహారావు. తిరుమలాయపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్. జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్. సిపిఐ ఎంఎల్ పార్టీ మాస్ లైన్ సీనియర్ నాయకులు తిమ్మిడి హనుమంతరావు. పడమటి తండా సర్పంచ్ నీలిమ బాలాజీ. సేవాలాల్ సేన మండల అధ్యక్షులు ఇస్లావత్ బావ్ సింగ్. సేవాలాల్ సేన వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ ధరావత్ రాజేందర్. భూక్య నాగేంద్రబాబు నాయక్. ధరావత్ పంతులు నాయక్. గుగులోత్ శ్రీకాంత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు కార్యకర్తలకు యువకులకు ఖమ్మం జిల్లా సేవా లాల్ సేన అధ్యక్షులు గుగులోతు నెహ్రూ నాయక్ సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



