తిరుమలాయపాలెం సెప్టెంబర్ 8 ( నమస్తే న్యూస్)
సెప్టెంబర్ 9న ముత్తగూడెం గ్రామంలో అనుముల రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే సిపిఎం డివిజన్ వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని కోరుతూ విస్తృత ప్రచారం ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రేపు పాలేరు డివిజన్ స్థాయి విస్తృతస్థాయి డివిజన్ వర్క్ షాప్ జరుగుతున్నట్లు యొక్క షాప్ కు పెద్ద ఎత్తున మండలం నుంచి కార్యకర్తలు తరలిరావాలని మండలంలో పిండిప్రోలు వ్యాధుల చెరువు పాపాయి గూడెం మేడదపల్లి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం రేపు డివిజన్ షాప్ లో నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆల్ ఇండియ ఏ ఐ కేస్ మహాసభలో నల్గొండలో జరుగుతున్నట్లు ఈ యొక్క మహాసభలో ఉచిత ప్రచారం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు యొక్క డివిజన్ వర్క్ షాప్ కు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రైతు సంఘం నాయకుడు జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు సిపిఎం జిల్లా కార్యదర్శినున్నా నాగేశ్వరరావు బుగ్గ వీటి సరళ బండి రమేష్ పాల్గొంటున్నారని డివిజన్ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ పాల్గొంటున్నట్లు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ నాయకుడు తుళ్లూరి నాగేశ్వరరావు పుట్టల గురవయ్య గాదె వరుణ్ పుట్టల ఉపేందర్ ఉమేష్ రాము దొండేపి నిర్మల్ రావు పద్మనాభల సుధాకర్ రావు గోపోజ్ రవి మాచర్ల రాజశేఖర్ దొడ్డ లింగస్వామి పాల్గొన్నారు

