రిపోర్టర్; పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం ZPHS హై స్కూల్ నందు ఈ రోజు రేపు మండల స్థాయి, కబడ్డీ, కో, కో, వాలిబాల్, క్రీడలని ప్రాభించిన సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ZPHS
బాయ్స్ హైస్కూల్ నందు బయ్యారం మండల స్థాయి క్రీడలు ఈ రోజు ,రేపు రెండు రోజులు జరుగు క్రీడలలో భాగంగా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్ క్రీడలని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ శాంతి, కిషన్ నాయక్ మాట్లాడుతూ .. చదువుతోపాటు,క్రీడలు మానసిక ఉల్లాసానికి తొడ్పడు తయాని మండల స్థాయి క్రీడల్లో మంచి నైపుణ్యం కలిగి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఎదగాలని,బయ్యారం మండలం పేరుకు వన్నె తెచ్చేవిధంగా, అలాగే తల్లి, తండ్రులకి పేరు తెచ్చే విధంగా నైపుణ్యం ప్రదర్శించాలని, పాఠశాలకు పేరు తెచ్చే విధంగా ఉన్నత సాయిలో ఉండాలని ఆకాక్షించారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా రంజిత్, పాఠశాల HM మరియు MEO లక్ష్మణ్ రావు నాయక్, బయ్యారం మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, , ఉపాధ్యాయులు, PET లు మాజీ ఎంపీపీ కిషన్ నాయక్, బయ్యారం Strip కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, నందగిరి భద్రయ్య,మహిళా కాంగ్రెస్ నాయకురాలు నందిపాటి బవాణి, బీరెడ్డి శ్రీనివాస్,ఏనుగుల రంజిత్,తదితరులు పాల్గొన్నారు

