రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల బీజేపీ కార్యాలయంలో
మండల బీజేపీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ అధ్యక్షతన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న “సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10:00 గంటలకు బయ్యారం మండల బీజేపీ కార్యాలయంలో నిర్వహ
ప్రతి బూత్ స్థాయిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది,కావున ప్రతి BLA-2 నాయకులు, బూత్ ఏజెంట్లు, మండల నాయకులు, సీనియర్ నాయకులు , బీజేపీ కార్యకర్తలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరటం జరిగింది…. ఈ కార్యక్రమంలో కోటయ్య, రామ్మూర్తి, రాందాస్, తదితరులు పాల్గొన్నారు..

