రామన్నపేట సెప్టెంబర్ 6(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో, శ్రీశ్రీశ్రీ ఇంద్రపాలెం మారెమ్మ తల్లి పాపమ్మ తల్లి బోనాల ఉత్సవాల సందర్భంగా రామన్నపేట ఎస్సై సతీష్ గౌహతి కి గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ చేతుల మీదుగా శాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

