ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతిరాల నాగభూషణం
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6( నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో ఎస్సీ మాదిగల ఆధ్వర్యంలో ఘనంగా వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎస్సి మాదిగ కుల సంఘం నాయకుడు నేలమర్రి వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎస్సీ మాదిగ చింతిరాల నాగభూషణం ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు వార్డ్ మెంబర్ నేలమర్రి విజయ రవి వివిధ రకాల పార్టీల నాయకులు యువతీ యువకులు పెద్దలు, కన్నె కంటి వెంకటేష్ కన్నేకంటి శ్యామ్ జీడి మధు దారమల్ల ప్రసాద్ వరిగడ్డి హుస్సేన్ నవ్విల నగేష్ పోలే పొంగు పుల్లయ్య చారి కిరణ్ చిన్నారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

