డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 05(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపాలిటీకి చెందిన గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయన నివాసంలో అభిమానులు,అనుచరులు,పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి,మెరుగు రాము,పలువురు వార్డు కౌన్సిలర్లు,స్థానిక నాయకులు,యువకులు,అభిమానులు తదితరులు పాల్గొని గౌతమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

