పి ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 3 (నమస్తే న్యూస్ )
కాకరవాయి గ్రామం లో వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణం సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఒకొక్క కుటుంబానికి 10,000/- రూపాయలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ బోడ.మంగీలాల్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి, తవడబోయిన కృష్ణ,మోరపాక నాగయ్య,మాజీ ఎంపిటిసి బుద్ధా వంశి కుమార్, గుగ్గిళ్ళ గుగ్గిళ్ళ. అంబేద్కర్, SVGS టెంపుల్ చైర్మన్ గుండాల.లింగయ్య, వైస్ చైర్మన్ కొత్తపల్లి మల్లయ్య, అందజేయమైనది.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల నాయకులు దామెర్ల కృష్ణ, గంట్ల. రవీందర్ రెడ్డి, నల్ల గట్టు. మల్సూరు, కొత్తపెళ్లి రవి, కొత్తపెళ్లి ప్రభాకర్, బండారి గంగరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

