రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 26 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండల కేంద్రం లో, ఎస్సీ మాదిగల ఆరాధ దైవం ముత్యాలమ్మ గుడి నిర్మాణానికై,పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి సహకరించాలని తిరుమలాయపాలెం చెందిన దళితులు విన్నవించుకోగా వెంటనే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బి .ఆర్ .ఎస్. పార్టీ మండల నాయకులు కొమ్ము వీరబాబు, పోలె పొంగు బక్కయ్య, బచ్చలకూరి సోమయ్య, ఎస్సీ మాదిగ కాలనీకి చెందిన పెద్దలు, కొమ్ము బుచ్చి రాములు, కొమ్ము కుటుంబరావు, కొమ్ము లచ్చులు, సుంచు బక్కులు, కొమ్ము ఇస్తారు, కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.

