రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 24 ( నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలో ప్రధానంగా భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా తిరుమలాయపాలెం మండల కేంద్రం మిగతా గ్రామాలకు లింకు కాలువలు ఏర్పాటు చేసి చెరువులు నింపాలని సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో,నాడు ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు మండలంలో 40 గ్రామల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా, బీరోలు యూనియన్ బ్యాంకు కు ఎకౌంట్లు తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకాలు తన కాను పెట్టొద్దని మండలంలో మంజూరైన ఐటిఐ కళాశాల పనులను ప్రారంభించాలని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పబ్లిక్ టాయిలెట్ తమిళం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీడీవో ఆఫీస్ కాలు స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని హైదర్ సాయిపేట పిండిప్రోలు కళాశాలకు అనుబంధంగా ఎస్ఎంఎస్ హాస్టల్ మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు మెమోరాండం అందజేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు కొమ్ము నాగేశ్వరరావు భి,రాజేష్ రాథోడ్ ధర్మ చారి వెంకట నరసయ్య వెంకటేష్ రాము నవీన్ తదితరులు పాల్గొన్నారు.

