రామన్నపేట ఆగస్ట్ 22(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో జిల్లపరిషత్ ప్రభుత్వ పాఠశాల లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సధస్సు లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శిరీషా, పాల్గొన్నారు,విద్యార్థులకు చైల్డ్ లేబర్ యాక్ట్, రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్,చైల్డ్ ప్రోటెక్షన్ యాక్ట్,ట్రాఫిక్ రూల్స్, ఫోక్సో, డ్రగ్స్ కన్సప్షన్ వంటి చట్టాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నతెలంగాణా రాష్ట్ర సర్పంచుల ఫోరం జేఏసీ కార్యదర్శి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ,చట్టాలపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు,కోర్ట్ సిబ్బంది మన్నన్ ఖాన్, పాపయ్య, సునీల్, ప్రాధనోపాధ్యాయురాలు నిర్మల, కే. లింగచారి, పీడీ మని ఉపాధ్యాయులు ఏ ఏ పీ సి చైర్మన్ కొమ్మగోని మమత, విద్యార్థుల తల్లితండ్రులు, నాగు నిరోషా, పగుడాల నరేందర్, వెలిమినేటి నరేష్, భువగిరి మధు,మేకల నరేందర్,గర్ధాస్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


