రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 21 ( నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, బీరోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవబిక్షం, వార్డు సభ్యులు, గ్రామ పాలనాధికారి గౌరవనీయులు జి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జాన్ బాబు, ఆశ వర్కర్లు, అంగన్వాడి ఆయాలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితర ప్రాముఖ్యమైన వ్యక్తులు పాల్గొన్నారు.

