తిరుమలాయపాలెం ఆగస్టు 20 ( న్యూస్)
భారతదేశంలో సాంకేతిక, టెలికాం విప్లవానికి పునాది వేసి, ఆధునిక భారతాన్ని కలలు కన్న దార్శనిక నాయకుడు రాజీవ్ గాంధీ జయంతి సంద్భంగా గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జన్మదిన జయంతి వేడుకలను నిర్వహించారు కేకు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గుగులోత్ పాపా నాయక్ జడల రమేష్ అజ్మీర మోహన్ మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ అంబేద్కర్ భాజ సత్యనారాయణ నునవత్ వీరు నాయక్ మాజీ సర్పంచ్ గడ్డి కోప్పుల రాజు గాదరి వెంకన్న సర్పంచ్ బానోత్ సిమ్లా నాయక్ షేక్ ఖాదర్ భూక్య దేవేందర్ గుగులోత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు.

