రిపోర్టర్: పిల్లల ,మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వెంకట్రామ్ పురం రోడ్డు లోని గౌడల ఇలవేల్పు కాటామయ్య దేవుడి వద్దకు కొత్తగా కరెంట్ లైన్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని కరెంటు లైన్ ఇప్పిచ్చినందు సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్ గౌడ సంగం తరుపున కృతజ్ఞతలు ధన్యవాదములు..బయ్యారం టౌన్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు బొమ్మగాని సుజాత సురేష్ మాట్లాడుతూ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నో ఏండ్లుగా రంగాపురం , బయ్యారం గౌడ కుటుంబాలు సుమారు 400 వందలకు పైగా గౌడ వృత్తి భాగస్తులు250 నుండి 300 తాత తండ్రుల నుండి కాటమయ్య ను గౌడాలు కుల దైవంగా కొలుస్తూ మిద్దెలు వేస్తూ తాటి చెట్లని పంచుతూ వుంటారు , పాలకులు ఎంతో మంది మారిన ఏ నాడు మాగురించి పట్టించుకున్న వారు లేరు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శాంతి కిషన్ చొరవతో ఈ రోజు కొత్త స్టంబాలు వేసి వెలుగులు నింపిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు ,మీరు ఇలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..

