ఖమ్మం జిల్లా డిపో మేనేజర్ కు జిల్లా సీఐటీయూ నాయకులు షేక్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించిన గ్రామ మహిళ నాయకురాలు*
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 18 (నమస్తే న్యూస్ )
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోనిమాదిరిపురం గ్రామ వస్తువ్వూలం అంగన్వాడి టీచర్లు గ్రామ మహిళలు,జిల్లా డిపో మేనేజర్ కు, మంగళవారం ఖమ్మం జిల్లా సీఐటీయూ నాయకులు షేక్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో మేనేజర్ కు వినతి పత్రం అందించారు, గత 30 సంవత్సరాలుగా, మా గ్రామంలో, బస్టాప్ సౌకర్యం, ఉండేది కానీ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మా గ్రామంలో, బస్సు ఆపడం లేదని, దీనివలన, ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువగా, మహిళలు చాలా ఇబ్బందులు, పడవలసి వస్తుందని, రోజువారి పనులు నిమిత్తంపై తమ బ్రతుకు కోసం, సుతారి పనులకు తమ ప్రైవేటు, రోజు వారి కూలి పనికి, ఖమ్మం, వెళ్తూ వస్తుంటారు, రాత్రి సమయంలో,వారికి బస్ సౌకర్యం లేక, సుబ్లేడు క్రాస్ రోడ్ నుంచి మాదిరిపురం వరకు, రాత్రి టైములో నడిచి, చిమ్మ చీకటిలో రావాల్సిన పరిస్థితి, నెలకొంది, క్రాస్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్, మరిపెడ బంగ్లా నుంచి, రెండు కిలోమీటర్ల దూరం, నుండి, నడిచి రావడం వృద్ధులకు మరియు, మహిళలు ముఖ్యంగా,ముసలి వాళ్లు, రాత్రి సమయంలో, నడిచి ఇల్లు,చేరు చేరుకోవాలంటే, చాలా, కష్టంగా, అసౌకర్యంగా, ఉన్నదని,కావున, మా యందు దయ ఉంచి, ప్రభుత్వానికి కోరుకుంటున్నాము ,ఏంటి అంటే ముఖ్య విషయం వెంటనే జిల్లా బస్సు డిపో మేనేజర్,రాష్ట్ర ప్రభుత్వంము, స్పందించి మా మాదరిపురం, గ్రామమునకు రిక్వెస్ట్ బస్టాడ్ సౌకర్యం, వెంటనే ఏర్పాటు, చేయవలసిందిగా, మాదిరిపురం గ్రామ ప్రజలు మహిళలు వృద్ధులు,మనవి, కోరుతూ, ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ బోడా మంజు, మహమ్మదాపురం మాదిరిపురం,గ్రామ పంచాయతీ సభ్యులు, మహిళలు, అంగన్వాడి టీచర్లు,బల్లం సరిక ,డి,శాంతమ్మ,పి,మణేమ్మ బి, కనకమ్మ,జీ,సత్తెమ్మ మమతా వెంకటలక్ష్మి స్రవంతి, విజయలక్ష్మి హరిత అరుణ, పద్మా లక్ష్మి, సౌజన్య, సరిత, ప్రవళిక, సునీత లలిత, సుజాత కవిత మాధవి, మౌనిక మహిళాలు గ్రామ మహిళా సంఘ నాయకురాలు, తదితరులు, హాజరై పాల్గొన్నారు,

