
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 15 (నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో మానసిక దివ్యాంగుల పునరా వాస కేంద్రంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకలకు మండల సమైక్య ఓబి వి ఓ ఓబి ప్రజా ప్రతినిధులు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు వివోఏలు దివ్యాంగులు దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు ఎన్ హెచ్ సి సి సి షేక్ జమీల బేగం ఎన్ హెచ్ సి సిబ్బంది సంఘ సభ్యులు స్కూలు పిల్లలు ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా విజయవంతం చేయడం జరిగింది.

