విద్యార్థుల చిరకాల కోరిక పాఠశాల ఆవరణంలో స్టేజి నిర్మాణం చేసి తీర్చిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
రామన్నపేట ఆగస్ట్ 15 (నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా బోగారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆవిష్కరించారు,జెండా ఆవిష్కరణ అనంతరం బోగారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చిరకాల కోరిక అయినా స్టేజీని ప్రారంభించడం జరిగింది, ఈ స్టేజీ నిర్మాణ దాత గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాధవి దంపతులు ,విద్యార్థుల కోసం నిర్మించి అందించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్ యాదవ్, మేడి అంజనేయులు, నేరటి మానస సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు, యాదగిరి, కనుక మల్లేష్, గోగు సురేష్ యాదవ్, సంఘ బంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, గ్రామపంచాయతీ కార్యదర్శి సుధా, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీలత, రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, మాజీ సర్పంచ్ జెల్లా మార్కండేయ, మాజీ ఎంపీటీసీ మేడి రామలింగం, వీవోఏ భోగ సంద్య, అంగన్వాడీ టీచర్ బత్తుల వసంత, కందగట్ల శ్రీనివాస్, వనం నర్సింహ, కోడి పాండునాథ్, కూనూరు రాజు గౌడ్, గోగు సత్యనారాయణ, తెలుసూరి మల్లేష్ యాదవ్, పబ్బు ధనంజయ గౌడ్, చిర్రగోని నవీన్, మేడి కృష్ణ, మెట్టు శ్రవణ్, కందగట్ల రాహుల్, గుంజే ఆంజనేయులు, కూనూరు మహేష్ గౌడ్, బద్దుల మహేష్, రిటైర్డ్ హెడ్మాస్టర్ ముసుకు వెంకటరెడ్డి, ఏర్పుల కిరణ్, మేడి నరసింహ, ఏర్పుల నవీన్, మేడి శివ, మేడి ముఖేష్, మేడి కృష్ణ, డ్రైవర్ చింతల మల్లేష్, చేపూరి ఆంజనేయులు, చింతల వెంకటేష్, మేడి శంకరయ్య, మేడి సాయిబాబా, చింతల స్వామి ,గ్రామ పెద్దలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


