రిపోర్టర్: పిల్లల: మల్లికార్జున్
సెంటర్: బయ్యారం

గార్ల,ఆగస్ట్ 13 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొమరంభీం కాలనీకి చెందిన కోటెం సతీష్ తండ్రిగకోటెం వీరస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది, వీరస్వామి ఆరోగ్యం కోసం వివిధ హాస్పటల్లకు చుట్టూ తిరిగి మెరుగైన వైద్యం కోసం ఉన్న ఆర్థిక మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది, వారి మరణంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయానికంగా మారిందని ఈ విషయాన్ని తెలుసుకున్న నామాలపాడు సర్పంచ్ వర్స దీపప్రకాష్ దొర చలించిపోయి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించి 25కేజీల బియ్యం వితరణ సహాయం చేశారు. ఆ కుటుంబం సర్పంచికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కొట్టెం పుల్లయ్య, వట్టం శ్రీను ,చాట్ల వెంకన్న, తెల్లం పుల్లయ్య కొట్టం నాగరాజు కొట్టెం నరేష్ కొట్టం విజయ ,ఎట్టి రాదా, దారం భద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు
