డోర్నకల్ /మరిపెడ,ఆగస్టు 13(నమస్తే న్యూస్)
కాంగ్రెస్ పార్టీ గెలుపులో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లడానికి ప్రతి వార్డుల నుండి అధ్యక్షులను,కమిటీని వెన్నుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే మరిపెడ మున్సిపాలిటీ లోని ఎనిమిదో వార్డ్ అధ్యక్షులుగా కామసాని బుచ్చిరెడ్డి, 9వ వార్డు గంధసిరి సోమయ్య,14 వ వార్డ్ అధ్యక్షులుగా రెంటాల యాకయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పీసీసీ అబ్జర్వర్ హవీజ్ ఖాన్ కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్,
వైస్ చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్, తిరుపతి,నీలా లచ్చిరామ్,జియో రమేష్,మాండన్ కాంతమ్మ కరణ్ సింగ్,పానుగోతు రాములు,కో ఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న,షేక్ అజీజ్ పాషా.కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధసిరి అంబరీష,షేక్ తాజోద్దీన్,మహ్మద్ అప్సర్,షేక్ అఫ్జల్,అలువాల ఉపేందర్ ప్రజాపతి,దేవరశెట్టి లక్ష్మినారాయణ,
గంధసిరి బిక్షపతి,కారంపూడి ఉపేందర్,పడిదం రాధిక గుగులోత్ లచ్చిరామ్,కరణ్ సింగ్,గుండగాని వెంకన్న,రవికాంత్,సయ్యద్ సర్వర్,పర్వీన్, యాకుబ్ జానీ,పాషా, షబ్బీర్,గ్యామా, కుమార్,కమలాకర్,అన్వేష్,నగేష్,తదితరులు ఉన్నారు.


