రోడ్డు పక్కనే చెత్త సైడ్ డ్రైనేజీ కాలువలలో నిల్వ నీరే, కారణంగా దోమలు బీభత్సం
వాటర్ బాటిల్స్,చెత్తచెదారాతో మురికి కాలువలు
అంటువ్యాధులు ప్రబలుతాయని , గ్రామస్తులు భయాందోళన
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 12 ( నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బుధవారం సుబ్లేడు గ్రామపంచాయతీలో బొడ్రాయి సెంటర్ నుంచి ఎస్సీ మాల కాలనీ బజార్ వరకు, పారిశుద్ధ్యం లోపం, పల్లెల్లో, అస్తవ్యస్తం,రోడ్డు, సీసీ రోడ్లను ఆనుకొని సైడ్ డ్రైనేజీలు ఎక్కడ నీళ్లు అక్కడ నిల్వ, సుబ్లేడు గ్రామంలో ఎన్నోసార్లు పంచాయతీ కార్యదర్శి కి, తెలపగా, పట్టించుకోని, గ్రామ కార్యదర్శి, చెత్త కుప్పల.మధ్య ప్రజలు జీవనం, ఎక్కడ చూసినా సైడ్ డ్రైనేజీ కాలువలలో, నిలువ నీరు అంతరాయం, సుబ్లేడు గ్రామ ప్రజలు, డెంగ్యూ జ్వరాలు అంటూవ్యాధులాంటి, రోగాలు, సోకుతాయేమోనని, బయో ఆందోళన, గ్రామ ప్రజలు, పారిశుద్ధ్యం, లేకపోవడంతో, అస్తవ్యవస్థం, చెందుతున్నామని, ప్రజలు, వివరించారు, గ్రామంలో, పారిశుద్ధ్యం వ్యవస్థ పూర్తిగాగాడి తప్పిందని, గ్రామంలోని విధులు చెత్త కుప్పలతో నిండిపోగా రోడ్డు వెంట పెంట దిబ్బలు, కుప్పలతో నిండి పోగా రోడ్ల వెంట, సైడ్ డ్రైనేజీ,కాలువలలో, పెరుక్కుపోయి దుర్వాసన వీధులలో ఇంట్లోకి సోపుతుందని,ఎక్కడ నీళ్లు అక్కడే నిల్వం, ఉండడంతో, గ్రామ ప్రజలు,ఇబ్బందులు ఎదుర్కొంటామని, వివరించారు, గ్రామాలలో దుర్వాసన, వేదజల్లుతున్నాయని, గ్రామాలలో పరిశుద్ధ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న ఏ మాత్రం పట్టించుకోవడంలేదని, సుబ్లేడు గ్రామ ప్రజలు, తీవ్ర,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోడ్డు పక్కనే, కాలువల్లో సైడ్ డ్రైనేజీలలో, ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండడంతో, తీవ్ర, అసౌకర్యానికి, గురవుతున్నామంటూ, వాసనను భరిస్తూ, పరిస్థితి, ఏర్పడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు,
ఎక్కడ చూసినా నిల్వ నీరే సైడ్ కాలవలలో డ్రైనేజీలలో
గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు ఆగడంతో, సైడ్ డ్రైనేజీలలో, నిల్వ నీరు ఆగడంతో, మురుగునీరు, నిల్వ ఉండడంతో, దోమలు ఈగలు విపరీతంగా పెరిగాయని, దీంతో డెంగ్యూ మలేరియా వంటిఅంటువ్యాధులు, ప్రబలే ప్రమాదం, ఉందని. గ్రామస్తులు గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉన్నదని, గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు,
డెంగ్యూ మలేరియా జ్వరాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఇకనైనా గ్రామాలలో క్షేత్రస్థాయిలో, పర్యటించి, పారిశుద్ధ్య పనుల సమస్యలను, గుర్తించి, చెత్త కుప్పలు సైడ్ డ్రైనేజీ కాలువలలో మరుగునీళ్లు నిల్వ ఉండకుండా, తొలగించి,పూర్తిగా ఎత్తివేసి, నిల్వ నీటిని తొలగించి,మురుగు కాల్వలను శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని, ప్రజల అనారోగ్యంతో, చెలగాటమాడకుండా, గ్రామపంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు మల్టీపర్పస్ వర్కర్లు, వెంటనే స్పందించాలి లేనియాడాల ఉన్నత అధికారులకు, ఫిర్యాదు చేయాల్సి వస్తుందని, సుబ్లేడు గ్రామపంచాయతీ ప్రజలు, గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి కి డిమాండ్ చేస్తున్నారు,




