సీపీఐఎం మండల కార్యదర్శి కొమ్ము శీను ఆధ్వర్యంలో ఘనంగా సీతారాం ఏచూరి 74వ జయంతి వేడుక
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 12 ( నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సిపిఐఎం మండల కార్యాలయంలో గజ్జల వెంకటయ్య ల్,భవనంలో బుధవారం ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి 74 వ జయంతి వేడుక నిర్మించడం జరిగింది.ముందుగానే చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం శ్రీను మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం లో పనిచేస్తూ జెఎన్వి యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జెఎన్టియు అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలు నిర్వహించి విద్యార్థి ఉద్యమ విస్తరణకు విచ్చేసిన మహానీయుడని పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటరీగా తన ప్రసంగాలను చేస్తూ ప్రజా సమస్యలను వెలిగిద్ది చాటిన మహా నాయకుడని ఆల్ ఇండియా పార్టీ కార్యదర్శిగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కామల్ల సునీల్ పూలబోయిన స్వాతిముత్యం తుళ్లూరు నాగేశ్వరరావు కొమ్ము నాగేశ్వరరావు మట్టి గురవయ్య ముత్తయ్య రాము పాల్గొన్నారు

