కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయాలను సాధిద్దాం.
ఘనంగా కామ్రేడ్ శీను రెండవ వర్ధంతి వేడుకలు
రామన్నపేట,ఆగస్ట్ 01(నమస్తే న్యూస్)
కామ్రేడ్ పిట్టల శ్రీను రెండవ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ కామ్రేడ్ పిట్టల శ్రీను రామన్నపేట పట్టణంలో యువతి యువకులను సమీకరించి స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి,నీ కోల్పోవడం చాలా బాధకరంగాఉందని ,పిట్టల.శ్రీను కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా ఎల్లవేళల ఉంటదని అతనుమనకుదూరమైన ఆయన ఆశయాలు మన ముందు ఉన్నాయని, రామన్నపేట పట్టణంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు యువతి యువకులు,ప్రజలుముందు వరుసలో నిలబడి పోరాటం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బమల్లపల్లి బాలరాజు గౌడ్, గాదె, నరేందర్ , సినియర్ సిపిఎంనాయకులు అముద ఆంజనేయులు, మహిళా సంఘం మండల నాయకురాలు పా ల్వo చ లక్ష్మి ,పిట్టల పద్మ,పల్లె సత్యం, బావల్లపళ్లి సత్యం, బోల్లవెంకన్న రాసాలరమేష్ ,కడారి రాములు ,కుందూరు వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రతాప్, స్నేహ, లింగుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

