ప్రమాదమంచున గ్రామస్థులు...వేలాడుతున్న విద్యుత్ తీగలు.
రిపోర్టర్:పిల్లల,నరసింహారావు
సెంటర్:బయ్యారం
బయ్యారం,జూలై 26(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామపంచాయతీలో ప్రమాదం అంచులో వీధి దీపాల వైర్లు ,కరెంట్ స్తంభాలు ఒరిగి ఉండటంతో గాలి వచ్చిన, వర్షం వచ్చిన కింద పడతాయని స్థానిక ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని బిక్కు బిక్కు మంటూ ఉండాల్సి వస్తుందని అంటున్నారు, సంబంధించిన అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్న గ్రామ ప్రజలు, తక్షణమే సంబంధించిన అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుకుంటున్నారు.

