Type Here to Get Search Results !

ఆగస్టు పదిన జరుగు జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:నంబూరు మధు

NAMASTHE NEWS 0

ఆగస్టు పదిన జరుగు జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
రైతు సంఘం జిల్లా నాయకులు నంబూరు మధు



రిపోర్టర్: పిల్లల నరసింహారావు 

సెంటర్, బయ్యారం

బయ్యారం, జూలై26 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో నీ ఈరోజు స్థానిక వే జెల్లాసైదులు రా భవనంలో ఆర్ మల్లికాంబ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు నంబూరు మధు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక చట్టాలను మార్చి కార్మిక హక్కులను కాలరస్తు తీసుకో వచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా సంఘాల ఐక్యత పోరాటాల ద్వారా మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వాలను క్రిందికి దిగి వచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేపట్టడం జరిగిందని, అలాంటి పోరాటాలు ఉద్యమాలు భవిష్యత్తు కాలంలో మరెన్నో చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పాలకులు చేసే విధానాలు నాటి స్ఫూర్తి తీసుకోవాల్సిన బాధ్యత కార్మిక సోదరులకు ఉందని వారు పేర్కొన్నారు కార్మికుల ఐక్యపరచడం కోసం ప్రతి గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆగస్టు 10న జరుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనివారు కార్మికులకు పిలుపునిచ్చారు  *సి ఐ టి యు నూతన మండల కన్వీనర్ గా పతంగి పురుషోత్తం అధ్యక్షులుగా అంగిరేకుల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వల్లాల వెంకన్న ఎస్కే లతీఫ్ వే ను మోహన్ పెంటయ్య సురేష్ రాజు రవి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. బయ్యారం.*ఈరోజు స్థానిక వే జెల్లాసైదులు రా భవనంలో ఆర్ మల్లికాంబ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు నంబూరు మధు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక చట్టాలను మార్చి కార్మిక హక్కులను కాలరస్తు తీసుకో వచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా సంఘాల ఐక్యత పోరాటాల ద్వారా మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వాలను క్రిందికి దిగి వచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేపట్టడం జరిగిందని, అలాంటి పోరాటాలు ఉద్యమాలు భవిష్యత్తు కాలంలో మరెన్నో చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పాలకులు చేసే విధానాలు నాటి స్ఫూర్తి తీసుకోవాల్సిన బాధ్యత కార్మిక సోదరులకు ఉందని వారు పేర్కొన్నారు కార్మికుల ఐక్యపరచడం కోసం ప్రతి గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆగస్టు 10న జరుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనివారు కార్మికులకు పిలుపునిచ్చారు  *సి ఐ టి యు నూతన మండల కన్వీనర్ గా పతంగి పురుషోత్తం అధ్యక్షులుగా అంగిరేకుల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వల్లాల వెంకన్న ఎస్కే లతీఫ్ వే ను మోహన్ పెంటయ్య సురేష్ రాజు రవి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System