బూత్ లెవెల్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రతి ఓటు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి నాగ సీతారాములు.
తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )
బూత్ లెవెల్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరి ఓటు ఎంతో ప్రాముఖ్యత కలిగినదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నాగ సీతారాములు పేర్కొన్నారు శుక్రవారం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ బూత్ గఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ మాట్లాడుతూ మిగిన మూడు రోజులు మండల 64 మంది బూత్ కమిటీల ఏజెంట్ లు గ్రామాలలో ప్రతి రోజూ ప్రతి ఇంటికి తిరిగి రిపోర్ట్ ద్వారా తెలియజేయాలని సూచించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు నియోజకవర్గ ఇన్చార్జి నాగ సీతారాములు మాట్లాడుతూ ఇప్పటికీ వరకు చేసింది ఒక లెక్క ఈ మూడు రోజులు చేయసింది ఒక లెక్క అని అన్నారు ప్రతి బూత్ కమిటీల ఏజెంట్ ప్రతి ఇంటికి తిరిగి సరైన రిపోర్ట్ అందించాలని కోరారు నియోజకవర్గ కోఆర్డినేటర్ జొన్నలగడ్డ రవి కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్స్ ఈ మూడు రోజులు ప్రతి ఇంటిని టాచ్ చేసి ప్రతిరోజూ సాయత్రం 4.00 గంటలకు రిపోర్ట్ అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు .అనిల్ రెడ్డి. బాణోత్ సుజాత అనిల్ కుమార్.నరేందర్ రెడ్డి. చిమ్లా. వివిధ గ్రామాల సర్పంచ్ లు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నం రాజశేఖర్. షేక్.కరీం.నల్లబెల్లి లింగన్న. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ జడల రమేష్ జాల కిరణ్ బత్తుల రమేష్ చామకూరి శ్రీనివాస్ రమేష్ పుసులూరి సురేష్ వెంకన్న షేక్ మల్సూర్ సయ్యద్ మదర్ .వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు.. బూత్ కమిటీల ఏజెంట్ లు పాల్గొన్నారు.


