రామన్నపేట, ఆగస్టు 08(నమస్తే న్యూస్)
:రామన్నపేటయాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంఇంద్రపాలనగరం గ్రామంలో,గుండెపోటు తో మరణించిన గొంగిడి శ్రీరాములు, అనారోగ్యంతో మృతి చెందిన పలుగుల శంకరమ్మ ఇరువురి మృతదేహాలను గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్ సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు, ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించిన వారు, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, మాజీ ఏఎంసి డైరెక్టర్ మందడి విద్యాసాగర్, రెడ్డి, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్,మంటి లింగస్వామి,రాజన్నగారి రమేష్, చేనేత సహకారసంఘము అధ్యక్షులు రవ్వ నర్సింహా,మాజీ ఏఎంసి డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్,మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, యాదవ్,పాలసంఘము డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షపతి, సింగణబోయిన ఆంజనేయులు, నక్క వెంకటేష్, నల్ల రామస్వామి, కాటేపెల్లి మహేష్, వెలిమినేటి నరేష్, బోనగిరి మధు,గర్ధాస్ సాయి, భువనగిరి మహేష్, బొల్ల మత్స్యగిరి, మంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

