సన్మానించిన సిపిఎం మండల కమిటీ కార్యదర్శి కొమ్ము శ్రీను బృందం.
రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం:ఆగస్టు 8 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండల హెడ్ కోటర్ లో కానిస్టేబుల్ గా హెడ్ కానిస్టేబుల్ గా అనేక సేవలందించి,ప్రజలలో రక్షణ కవచంగా మన్ననలు పొందిన వంకాయల రమాదేవి కు ఏఎస్ఐగా పదోన్నతి రావటం హర్షనీయమని శనివారం తిరుమలాయపాలెం మండల సిపిఎం పార్టీ కార్యదర్శి కొమ్ము శ్రీను హర్ష వ్యక్తం చేశారు ఉద్యోగ నిర్వహణలో కష్టపడి అనేక పేదరికంలో పుట్టి పట్టుదలతో కష్టపడి చదివి ఈ స్థాయికి రావటం గొప్ప విషయమని ఆయన కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజేష్ రాథోడ్,తుళ్లూరు నాగేశ్వరరావు కొమ్ము నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

