*ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల చోరీ*
ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు వారు చెప్పిన డబ్బులకు ఒక్క రూపాయి కూడా తగ్గించి తీసుకోవడం లేదు వాళ్ళు ఎంత చెప్తే అంతే పుస్తకాలు కంపల్సరీ కొనుక్కోవాలి పుస్తకాలు అయిపోతున్నాయి పుస్తకాలు అయిపోయిన తర్వాత రావు అని పేరెంట్స్ ను భయభ్రాంతులకు గురిచేసి పుస్తకాలను వారి ఇష్టానుసారంగా అమ్ముతున్న మహబూబాద్ ప్రైవేట్ స్కూల్స్ దీనిపై ఉన్నతాధికారులు స్పందించడం లేదు ప్రైవేట్ స్కూల్ పుస్తకాలు 10000 15000 వరకు అమ్ముతున్నారు
మళ్లీ గవర్నమెంట్ బుక్స్ బయట కొనుక్కోవాలి వైట్ నోట్ బుక్స్ బయట కొనుక్కోవాలి కొన్ని స్కూళ్లలో బుక్సు స్కూల్లో అమ్మకుండా వేరే రూములలో పెట్టి అమ్ముతున్నారు దొంగ చాటున .ప్రైవేట్ స్కూల్లో దోపిడీని అరికట్టాలి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్లలో అమ్ముతున్న బుక్స్ ను సీజ్ చేయాలి పేరెంట్స్ పై పెనుభారం తగ్గించాలి.. బుక్సే కాకుండా వాళ్ళ స్కూళ్లలో స్కూల్ పేరుతో ఉన్న యూనిఫామ్ లు కూడా కొనుక్కోవాలి యూనిఫామ్ కూడా ఒక జతకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు .,ఈ రెండిటిని వెంటనే రద్దు చేయ.
.
