ఘనంగా శ్రీకృష్ణ పరమాత్మ పల్లకి ఊరేగింపు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్)
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు తిరుమలాయపాలెం పురవీధులు శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణతో మారుమోగాయి ఈ కార్యక్రమంలో ఖమ్మం శాఖ అధ్యక్షులు సత్యం ఉపాధ్యక్షులు ఉమేష్ నిర్వాహకులు సుజాత కోదాడ,తొర్రూరు, గుండెపుడి కమిటీల అధ్యక్షులు మరియు సభ్యులు ఖమ్మం కమిటీ సభ్యులు విజయ, బ్రహ్మచారి, కవిత , ప్రకాష్,భవాని , ఉపేందర్, శారద,విజిత, సురేష్, కల్పన,సాయి ,దీక్షిత్ కృష్ణ, అఖిల్, ప్రహర్షిని, వాణి , భరత్, సూర్య, అశ్విత్, హర్షిత, పల్లవి,ఆరోణ్ తదితరులు పాల్గొన్నారు.

