అధ్యక్ష కార్యదర్శులుగా కంధాల రమేష్,తాడూరి వీరేంకులు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 27(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహన్ పురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం(ఆల్ ఇండియా కిసాన్ సంఘం)5వ మహాసభ ఘనంగా జరిగింది.ఈ మహాసభలో మరిపెడ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కందాల రమేష్ కార్యదర్శిగా తాడూరి వీరేంకులు ఎన్నికయ్యారని ఆల్ ఇండియా రైతు సభ జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్టి వెంకన్న ప్రకటించారు.నూతన కమిటీ వివరాలు:అధ్యక్షులు:కందాల రమేష్కార్యదర్శి: తాడూరి వీరేంకులు.సహాయ కార్యదర్శులు: తాటికొండ అనంత చారి,నలబోలు లక్ష్మారెడ్డి.ఉపాధ్యక్షులు:అల్లి శ్రీనివాస్ రెడ్డి,బోడపట్ల రాజశేఖర్,గుడిసె తీరుమల్.కమిటీ సభ్యులు: చెన్నబోయిన వెంకన్న,జినుక జామ్మూర్తి,సీత వెంకన్న,మొగిలి యాకన్న.మొత్తం 13 మంది సభ్యులతో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు జిల్లా నాయకత్వం అభినందనలు తెలిపింది…


