ఎంపీడీవో షేక్ ర్ సిలార్ సాహెబ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 27 (నమస్తే న్యూస్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ చేపట్టిన చేయూత సామాజిక భద్రత పెన్షన్లు కు వితంతువులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులు దివ్యాంగులు రక్త సంబంధిత దివ్యాంగులు చేనేత కార్మికులు ఫైలేరియా బాధితులు అర్హత కలిగిన దరఖాస్తుదారులు అందరూ ఆగస్టు 31 ఆఖరి తేదీ ఉన్నందున దరఖాస్తుదారులు వెంటనే పెన్షన్ల కొరకు దరఖాస్తు మీ సేవలో ఆన్లైన్ చేసి సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ సిలార్ సాహెబ్ తెలిపారు

