రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 19 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలు గ్రామం లో ఖమ్మం–వరంగల్ నేషనల్ హైవేను వెంచర్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై వెంచర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి భోగా శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రజల స్వల్ప పెట్టుబడిని భవిష్యత్తులో విలువైన ఆస్తిగా తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు.ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై అనుకూలమైన ప్రాంతంలో వెంచర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన అభివృద్ధి, పారదర్శకత, వినియోగదారుల నమ్మకమే తమ సంస్థకు ప్రధాన ప్రాధాన్యమని పేర్కొన్నారు.నూతన వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుంబూరు దయాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మాజీ ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ వెంచర్ మార్కెటింగ్ టీం పప్పుల ఉపేందర్ చామకూరి వెంకట్ పప్పుల సుధాకర్ బత్తుల రవికుమార్ సిరి గద్ద ఉపేందర్ గుగ్గిళ్ళ అంబేద్కర్ షేక్ సైఫుద్దీన్ వెంచర్ స్టాప్ పాల్గొన్నారు ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, పెట్టుబడిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

