కార్యకర్త మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట,ఆగస్ట్ 4 (నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండ్రాతి వెంకన్న మృతదేహనికి నివాళులర్పించి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించడం జరిగింది,ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం,బోగారం సర్పంచ్ కునూరు సాయి కుమార్, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత, మాజీ సర్పంచ్ డోగ్గిపర్తి జానకిరాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ళ అశోక్, ఉప సర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్ ,వార్డు మెంబర్లు మేకల రాములు, కునూరు లక్ష్మమ్మ, నాయకులు తాళ్ల వెంకటేశం ,ఎడవల్లి నరసింహ, కునూరు మల్లేశం, మేడి సిద్ధూ ,తదితరులు పాల్గొనడం జరిగింది.

