రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్ :బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధం పల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బయ్యారం మండల MRPS–MSF నాయకుల వాళ్లు పోస్టర్లు ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ…మందకృష్ణ మాదిగ
ఆదేశాల మేరకు చలో హైదరాబాద్‌కు సిద్ధం కావాలి
పిలుపు ఇచ్చామని అన్నారు,
జాతీయ సదస్సుకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలి.
MSF మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర నాయకుల విద్యార్థుల
హక్కుల సాధన కోసం ఐక్యంగా కదలాలి.
చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి: MRPS నాయకులు
జాతీయ సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యం
విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ సదస్సును విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో MSP మండల అధ్యక్షులు సంగపంగు శీను మాదిగ, బయ్యారం మండల MRPS మండల అధ్యక్షులు మంచాల నాగరాజు మాదిగ, ఉపాధ్యక్షులు తిప్పారపు మదన్ మాదిగ, MSF మండల అధ్యక్షులు పందుల తేజ మాదిగ, MRPS మండల అధికార ప్రతినిధి కసాల నవీన్ మాదిగ, MSP ఉపాధ్యక్షులు చెరుకుపల్లి గోపి మాదిగ, MRPS సీనియర్ నాయకులు గంటా శ్రీను మాదిగ, MRPS పుల్లూరీ సుధాకర్ మాదిగ,సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు వడ్లమూడి బాబు మాదిగ, తలారి భాను మాదిగ, ఇమ్మడి రాము మాదిగ,MSF ఉపాధ్యక్షులు పందుల సిద్దు మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ నాయకులు బాష్పంగు గురవయ్య అనపర్తి రాహుల్ దగ్గుపాటి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
