Overall Rating
5.0

Rating

Latest News

Post Views: 0

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని బాలాజీ పేట గ్రామంలో నిన్న రాత్రి గ్రామ పెద్దలు వనవాసం సత్తి రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో వారి ఇంటికి వెళ్ళి కీర్తి శేషులు శ్రీ వనవాసం సత్తి రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ మహబూబాబాద్ ,మూల మధుకర్ రెడ్డి, చైర్మన్ PACS, బయ్యారం గ్రామంలో ఇటీవల చనిపోయిన చిర్రం నరేష్ ఇంటికి వెళ్లి కీర్తి శేషులు శ్రచిర్రం నరేష్ చిత్ర పటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఒదార్చారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్ , బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ బత్తిని రాంమూర్తి గౌడ్, సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ తంగెళ్ళ పల్లి వీరభద్రం,బి ఆర్ ఎస్ నాయకులు గుండగాని రామనాథం, దబ్బా రంగయ్య తదితరులు పాల్గొన్నారు…

Post Views: 0
Read More Read more about మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని బాలాజీ పేట గ్రామంలో నిన్న రాత్రి గ్రామ పెద్దలు వనవాసం సత్తి రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో వారి ఇంటికి వెళ్ళి కీర్తి శేషులు శ్రీ వనవాసం సత్తి రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ మహబూబాబాద్ ,మూల మధుకర్ రెడ్డి, చైర్మన్ PACS, బయ్యారం గ్రామంలో ఇటీవల చనిపోయిన చిర్రం నరేష్ ఇంటికి వెళ్లి కీర్తి శేషులు శ్రచిర్రం నరేష్ చిత్ర పటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఒదార్చారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు శ్రీకాంత్ నాయక్ , బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ బత్తిని రాంమూర్తి గౌడ్, సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ తంగెళ్ళ పల్లి వీరభద్రం,బి ఆర్ ఎస్ నాయకులు గుండగాని రామనాథం, దబ్బా రంగయ్య తదితరులు పాల్గొన్నారు…

కుట్లో రాయి తియనొడు ఎట్లో రాయి తిస్తా అన్నాడట అట్లుంది ఈరోజు కెసిఆర్ మ్యానిపేస్టో.. ఏఐఎస్ఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ ఈ రోజు కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అన్నట్లు ఉందని అన్నారు.ధనిక రాష్టాన్ని అప్పుల రాష్టంగా మర్చి నెల జీతాలే సక్కగా ఇవ్వని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హమిలను అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వం, మళ్ళీ మాయ మాటల హామీలతో మళ్ళీ అధికారం కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు.10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని విమర్శించాడు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి వాడి ప్రాణాలను లెక్కచేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. 1200 మంది విద్యార్థి అమరవీరుల పునాదులపై పరిపాలన కొనసాగిస్తున్న ఈ కేసీఆర్ ని ఈ ఎన్నికల్లో నిరుద్యోగులంతా గద్దతించాలని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీపై ప్రక్షాళన చేయాలని అన్నారు. నోటిఫికేషన్ రద్దు కావడంతో మనస్థాపనకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అంతకుముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏది చక్కగా అమలు చేయలేదని అన్నారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే జరిగిందో నిన్నగాక మొన్న రద్దయినటువంటి గ్రూప్ టూ కి కూడా అదే జరిగిందని అన్నారు. నిరుద్యోగులారా మేలుకోండి నిరుద్యోగ తల్లిదండ్రులార కళ్ళు తెరవండి ఈ కుటుంబ పాలనకు చర్మ గీతం పాడాలని అన్నారు….

Post Views: 0
Read More Read more about కుట్లో రాయి తియనొడు ఎట్లో రాయి తిస్తా అన్నాడట అట్లుంది ఈరోజు కెసిఆర్ మ్యానిపేస్టో.. ఏఐఎస్ఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ ఈ రోజు కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అన్నట్లు ఉందని అన్నారు.ధనిక రాష్టాన్ని అప్పుల రాష్టంగా మర్చి నెల జీతాలే సక్కగా ఇవ్వని,2014,2018ఎన్నికల్లో ఇచ్చిన హమిలను అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వం, మళ్ళీ మాయ మాటల హామీలతో మళ్ళీ అధికారం కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు.10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని విమర్శించాడు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి వాడి ప్రాణాలను లెక్కచేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. 1200 మంది విద్యార్థి అమరవీరుల పునాదులపై పరిపాలన కొనసాగిస్తున్న ఈ కేసీఆర్ ని ఈ ఎన్నికల్లో నిరుద్యోగులంతా గద్దతించాలని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీపై ప్రక్షాళన చేయాలని అన్నారు. నోటిఫికేషన్ రద్దు కావడంతో మనస్థాపనకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అంతకుముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏది చక్కగా అమలు చేయలేదని అన్నారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే జరిగిందో నిన్నగాక మొన్న రద్దయినటువంటి గ్రూప్ టూ కి కూడా అదే జరిగిందని అన్నారు. నిరుద్యోగులారా మేలుకోండి నిరుద్యోగ తల్లిదండ్రులార కళ్ళు తెరవండి ఈ కుటుంబ పాలనకు చర్మ గీతం పాడాలని అన్నారు….
Post Views: 0
Post Views: 0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం తీసుకున్న ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఇల్లందు శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ , సందర్భంగా ..బయ్యారం మండల బీఆర్ఎస్ పార్టీ కొత్తపేట పల్లి గ్రామ సర్పంచ్ మమత ,అధ్యక్షులు & వైస్ ఎంపీపీ తాతా గణేష్ ఆధ్వర్యంలో: బయ్యారం మండల కేంద్రంలో గంధంపల్లి-కొత్తపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు హరిప్రియమ్మ కు శుభాకాంక్షలు తెలియజేసి బాణాసంచారాలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. జై కేసీఆర్… జై హరిప్రియమ్మ…. నినాదాలతో మారుమోగిన బయ్యారం, గంధంపల్లి-కొత్తపేట సెంటర్లు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల అభిమానులు అధికంగా పాల్గొన్నారు…

Post Views: 0
Read More Read more about తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం తీసుకున్న ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఇల్లందు శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ , సందర్భంగా ..బయ్యారం మండల బీఆర్ఎస్ పార్టీ కొత్తపేట పల్లి గ్రామ సర్పంచ్ మమత ,అధ్యక్షులు & వైస్ ఎంపీపీ తాతా గణేష్ ఆధ్వర్యంలో: బయ్యారం మండల కేంద్రంలో గంధంపల్లి-కొత్తపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు హరిప్రియమ్మ కు శుభాకాంక్షలు తెలియజేసి బాణాసంచారాలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. జై కేసీఆర్… జై హరిప్రియమ్మ…. నినాదాలతో మారుమోగిన బయ్యారం, గంధంపల్లి-కొత్తపేట సెంటర్లు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల అభిమానులు అధికంగా పాల్గొన్నారు…